Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్సు ఘటన మృతుల్లో 24 మంది మావాళ్లే: కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి

మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాద మృతుల్లో 24 మంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్లేనని ఆ రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో క్షతగాత్రులను, మృతుల బంధువులను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని అన్నారు.

More Telugu News